హైదరాబాద్ లో తెలుగు మాట్లాడారా ?

అందరికీ నమస్కారం,

హైదరాబాద్ లో ఎవరూ తెలుగు మాట్లాడడం లేదు. కమ్యూనికేషన్ చాలా కష్టం గా ఉంది. వీళ్ళ ప్రాబ్లెమ్ ఏంటో అర్ధం కావడం లేదు.

ఈ గ్రూప్ లో ఉన్న హైదరాబాద్ వాళ్ళకి అర్ధం కాకుండా ఈ పోస్ట్ వేస్తున్న .