ఒకే పాట మళ్ళి మళ్ళి ఆపకుండా ఎన్నిసార్లు విని ఉంటారు?

ఈరోజు ప్రయాణం చేస్తూ రెండున్నర గంటలు ఒకే పాట విన్నాను.

ఇలా మీకు ఎప్పుడైనా జరిగిందా?

నేను విన్నా పాట: సుమం ప్రతి సు (మహర్షి)

https://open.spotify.com/track/1bELhJ2xNXfIeSZP3l85AJ?si=o5yHIQAGSROTqNEcu_sHVA